TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

తెలంగాణ (TG) మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ రిజర్వేషన్ ల గురించి, కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం ఉండదని, అధికారులే రూల్స్ ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా రిజర్వేషన్లు మార్చిందని విమర్శించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని, గౌరవెల్లి ప్రాజెక్టుకు 3070 ఎకరాల భూసేకరణ పేమెంట్లు పూర్తయ్యాయని చెప్పారు. 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, … Continue reading TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం