News Telugu: TG: యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

TG: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత సమస్యను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించనుంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అధికారులను సూచించి, రైతులకు అవసరమైన యూరియా సరఫరా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.48 లక్షల టన్నుల ఎరువుల నిల్వ ఉంది. డిసెంబరుకు కేంద్రం కేటాయించిన 86,000 టన్నుల యూరియా కూడా పోర్టులకు చేరి, త్వరలో రాష్ట్రంలో పంపిణీకి సిద్ధంగా ఉంది. Read also: … Continue reading News Telugu: TG: యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల