Latest News: TG: రేపు రెండో విడత పోలింగ్

తెలంగాణ (TG) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది.(TG) రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. Read Also: TG Weather: తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త నేటి నుంచే … Continue reading Latest News: TG: రేపు రెండో విడత పోలింగ్