TG: ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

(TG) దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు. (TG) నూతనంగా ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12702 గ్రామాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ప్రమాణ … Continue reading TG: ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం