TG: కరీంనగర్ జిల్లాలో కొత్త కలెక్టరేట్ అందుబాటులోకి..

కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఇప్పుడు సాకారం కాబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన కొత్త సమీకృత కలెక్టరేట్ భవనం సంక్రాంతి పండుగ నాటికి ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 51 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త కలెక్టరేట్ కేవలం ఒక ప్రభుత్వ భవనం మాత్రమే కాదు.. జిల్లా పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసే కీలక కేంద్రంగా మారనుంది. ఒకే ప్రాంగణంలో … Continue reading TG: కరీంనగర్ జిల్లాలో కొత్త కలెక్టరేట్ అందుబాటులోకి..