TG: మరోసారి వాయిదా పడిన ఉన్నత విద్యా మండలి ఇసి మీటింగ్

9న జరగాల్సి ఉండగా.. 17కి వాయిదా హైదరాబాద్ : తెలంగాణ (TG) ఉన్నత విద్యా మండలి ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్(ఈసీ) మీటింగ్కి వాయిదాల పర్యం కొనసాగుతోంది. ఏడాదిన్నర అనంతరం ఈ నెల 9న జరగాల్సిన ఈసీ మీటింగ్ అనుకొని కారణాలతో ఈనెల 17కి వాయిదా పడింది. నేడు(శనివారం) జరగాల్సిన సమావేశం కూడా మరోసారి వాయిదా పడింది. ఈ నెల 9న జరగాల్సిన మీటింగ్కి ప్రభుత్వం తరపున హాజరు కావల్సిన విద్యా శాఖ కార్యదర్శి హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. ఈ … Continue reading TG: మరోసారి వాయిదా పడిన ఉన్నత విద్యా మండలి ఇసి మీటింగ్