TG: సర్కార్ కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ డెడ్‌లైన్ పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలకమైన శుభవార్త అందించింది. ధరణి పోర్టల్‌లో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇచ్చిన గడువును 2026 ఏప్రిల్ 13 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భూ రికార్డుల్లో ఉన్న సాంకేతిక, నమోదు సంబంధిత తప్పులను సరిదిద్దుకునేందుకు రైతులకు మరోసారి అవకాశం లభించింది. చాలా కాలంగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా మారింది. Read also: KCR : ‘మా కేసీఆర్ సారును మంచిగ … Continue reading TG: సర్కార్ కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ డెడ్‌లైన్ పొడిగింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed