TG: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టసవరణ బిల్లు 2026కు ఆమోదం

సభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి చట్టబద్ధత లభించనుంది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ (TG) యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించడం కోసం తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2026కు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరఫున సభలో యూనివర్సిటీ … Continue reading TG: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టసవరణ బిల్లు 2026కు ఆమోదం