TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి సోమవారం (డిసెంబర్ 29 2025) ప్రారంభం అవుతున్నాయి.. అయితే.. ప్రారంభానికి ముందే తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. Read Also: TG: బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు … Continue reading TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు