TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఆయన రేపటి సమావేశాలకు హాజరవుతారా? లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఇవాళ రాత్రిలోపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. Read also: Drugs Case : డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి? TG … Continue reading TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..