Breaking News: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. హాల్ టికెట్లు ఇవాళ ఉదయం 11 తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు schooledu.telangana.gov.in లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జనవరి 3-20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం9 నుంచి 11.30వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు 2,37,754 మంది అప్లై చేసుకున్నారు. Read Also: Charlapalli: … Continue reading Breaking News: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు