TG TET: టి-శాట్‌లో టిజి టెట్ 2026 ప్రత్యేక ప్రసారాలు – 44 రోజుల్లో 200 ఎపిసోడ్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)- 2026 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో టీజీ టెట్-2026కి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను టి-సాట్ ప్రసారం చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టరు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం సచివాలయంలో టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి -సాట్ను అభినందించారు. ఉపాద్యాయ ఉద్యోగ పరీక్షకి … Continue reading TG TET: టి-శాట్‌లో టిజి టెట్ 2026 ప్రత్యేక ప్రసారాలు – 44 రోజుల్లో 200 ఎపిసోడ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed