Telugu news: TG: ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా తెలంగాణ పసుపు: తుమ్మల
TG: తమ ప్రభుత్వ విజన్ వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్గా చూస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. బుధవారం సిసిఐ తెలంగాణ, నేషనల్ టర్మిరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్-2025(Turmeric Value Chain Summit-2025) లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పసుపు పంటను ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వ ఆగ్రి విజన్ లో పసుపుకి … Continue reading Telugu news: TG: ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా తెలంగాణ పసుపు: తుమ్మల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed