Telugu News: TG: గ్లోబల్ సమ్మిట్​ వేదికగా తెలంగాణ భారీగా పెట్టుబడులు

తెలంగాణ (TG) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్ (Rising Global Summit) వేదికగా రూ. వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పరిశ్రమల రంగాల్లో ప్రభుత్వం ఈ ఒప్పందాలు చేసుకోనుంది. ఇప్పటికే సుమారు 50 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు … Continue reading Telugu News: TG: గ్లోబల్ సమ్మిట్​ వేదికగా తెలంగాణ భారీగా పెట్టుబడులు