News Telugu: TG: తెలంగాణ సర్వపిండి, సకినాలు.. ఇక ఆన్లైన్ మార్కెట్ లోకి

TG: తెలంగాణ సర్వపిండి, సకినాలు, (sakinalu) బెల్లం మిఠాయిలకు ఇప్పుడు దేశ విదేశాల మార్కెట్లలో గుర్తింపు దక్కే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న సాంప్రదాయ వంటకాలను ప్రత్యేక బ్రాండ్‌గా మార్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులుప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. నాణ్యతా నియంత్రణ నుంచి ఆన్‌లైన్‌ అమ్మకాల దాకా పూర్తి వ్యవస్థను సిద్ధం చేస్తూ, గ్రామీణ మహిళల ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. Read also: Karimnagar: … Continue reading News Telugu: TG: తెలంగాణ సర్వపిండి, సకినాలు.. ఇక ఆన్లైన్ మార్కెట్ లోకి