TG: దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

నూతన ఆవిష్కరణలకు వేదికగా తెలంగాణ హైదరాబాద్ : ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను కు తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రంగంలో (TG) తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశలో ఒక చారిత్రాత్మక ఆడుగుగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ (టిఏఐహెచ్) ను దావోస్లో ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈనెల 20న ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం … Continue reading TG: దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం