TG: పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి

ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి (TG) అందుబాటులో ఉండడం లేదని చిన్నశంకరంపేట(Chinnasankaram) మండల పరిధి ధర్పల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గ్రామంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. (TG) గ్రామ కార్యదర్శి చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఈ మేరకు గురువారం ఎంపీడీవో దామోదర్ కు ఫిర్యాదు చేశారు. ధర్పల్లి సర్పంచ్ మానస, ఉప సర్పంచ్ మహేందర్, … Continue reading TG: పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి