Latest News: TG: సాహెబ్‌నగర్ అటవీ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు

తెలంగాణ(TG) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కీలకమైన ఊరట లభించింది. హైదరాబాద్(Hyderabad) వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఉన్న 102 ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ అటవీశాఖకు చెందినదేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు తమవేనని కొందరు వ్యక్తులు గతంలో హైకోర్టును ఆశ్రయించగా, ఆ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాజాగా ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. Read also:Jamie Smith: యాషెస్ మూడో టెస్టులో … Continue reading Latest News: TG: సాహెబ్‌నగర్ అటవీ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు