Telugu news: TG Summit: రోబో ఆతిథ్యంతో మెరిసిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్

TG Summit: తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025(Telangana Rising Global Summit–2025)’ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభారంభం చేశారు. Read also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు ఉద్వాటన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నటుడు నాగార్జునతో … Continue reading Telugu news: TG Summit: రోబో ఆతిథ్యంతో మెరిసిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్