Telugu news: TG Summit 2025: తెలంగాణలో భారీ పెట్టుబడుల ప్రకటన

TG Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడానికి మార్గం తయారయ్యింది. ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో, ట్రంప్(Trump) మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించినట్లుగా, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు జరగనున్నాయి. ఈ పెట్టుబడులు వలన వేలాది కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ప్రభుత్వం తెలిపింది. సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ప్రముఖులు … Continue reading Telugu news: TG Summit 2025: తెలంగాణలో భారీ పెట్టుబడుల ప్రకటన