Telugu News: TG: టీపీఎల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌: తెలుగు(TG) ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ పోటీల పోస్టర్‌ను తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) ఆవిష్కరించారు. మంత్రిని ఆయన కార్యాలయంలో టీపీఎల్‌ను నిర్వహిస్తున్న జూపర్‌ ఎల్‌ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, లీగ్‌ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్‌తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో … Continue reading Telugu News: TG: టీపీఎల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి