News Telugu: TG: ములుగు అడవుల్లో గణనీయంగా పెరిగిన సీతాకోకచిలుకల సంఖ్య
TG: ములుగు జిల్లా అడవుల్లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక సర్వేలో అరుదైన సీతాకోకచిలుకల (Butterfly) జాతులు బయటపడ్డాయి. లక్నవరం, తాడ్వాయి, పస్రా అభయారణ్యాల్లో జరిగిన ఈ పరిశోధనలో మొత్తం 80 కొత్త రకాల సీతాకోకచిలుకలను గుర్తించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సర్వేలో దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన 60 మందికి పైగా వైల్డ్ లైఫ్ నిపుణులు, పర్యావరణ పరిశోధకులు, … Continue reading News Telugu: TG: ములుగు అడవుల్లో గణనీయంగా పెరిగిన సీతాకోకచిలుకల సంఖ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed