TG SET: రేపటితో ముగియనున్న టిజి సెట్ దరఖాస్తు గడువు

రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026(TG SET) గడువు దరఖాస్తు రేపటి(బుధవారం)తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 1.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ ఫిబ్రవరి 22న టిజి సెట్ పరీక్ష రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ … Continue reading TG SET: రేపటితో ముగియనున్న టిజి సెట్ దరఖాస్తు గడువు