News Telugu: TG: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు

TG: తెలంగాణ ప్రభుత్వం TGలోని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి తుది సమయాన్ని నిర్ణయించింది. ఇందిరా గాంధీ జయంతి (Gandhi jayanti) సందర్భాన్ని నిమిత్తం చేసుకుని, ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో చీరలను పంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండగకే చీరలు పంపిణీ చేయడం సాధారణం అయినప్పటికీ, ఈసారి తయారీ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా పడింది. Read also: HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లులకు నేడు చివరి అవకాశం TG: … Continue reading News Telugu: TG: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు