TG: సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు

తెలంగాణలో (TG) సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ (BRS) మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు (Santosh Rao) కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపటి సిట్ విచారణకు హాజరవుతానని, పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానని సంతోష్ రావు తెలిపారు. … Continue reading TG: సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు