TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా (former support) నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నాటికి ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో తొమ్మిది రోజుల్లోనే భారీగా నిధులు జమ చేసి ప్రభుత్వం రికార్డు … Continue reading TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..