News Telugu: TG RTC: కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది కొరత సమస్య గణనీయంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పటి నుండి రద్దీలు పెరుగుతున్నాయి, కానీ అందుకు సరిపడా బస్సులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు అదనపు భారాన్ని భరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, ఖమ్మం జిల్లా (kammam district) ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో 63 కండక్టర్లను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. నియామకాల ద్వారా సిబ్బంది లోపం తగ్గి, ప్రస్తుత కండక్టర్లపై … Continue reading News Telugu: TG RTC: కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!