News Telugu: TG: 18 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 లక్షలు..

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం కింద రైతు మరణించినప్పుడు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందే విధానాన్ని వ్యవసాయ అధికారులు మరింత స్పష్టంగా వివరించారు. రైతు మరణించిన వెంటనే గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)కి సమాచారం ఇవ్వాలని, ఐదు రోజుల లోపు అవసరమైన పత్రాలను సమర్పిస్తే పరిహారం ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పత్రాలు పూర్తి రూపంలో అందితే పది రోజుల్లోపు క్లయిమ్‌ను పరిష్కరించి బీమా (insurance) మొత్తాన్ని నామినీ బ్యాంక్‌ … Continue reading News Telugu: TG: 18 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 లక్షలు..