Latest News: TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.1.50 లక్షలు?
తెలంగాణ (TG) గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంచారు. రంగారెడ్డి(D) శంకరపల్లి(M)లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో రూ.6వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొదట ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.40వేలు పంచాడు. (TG) తనకంటే నేనేం తక్కువ కాదని మరో పార్టీ అభ్యర్థి ఒక్క ఓటరుకు రూ.50వేలు పంచాడు. వీరిద్దరి తానేం తక్కువ తీసిపోనని మూడో పార్టీ అభ్యర్థి … Continue reading Latest News: TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.1.50 లక్షలు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed