Telugu News: TG: రూ.1.30 కోట్ల సిఎంఆర్ ధాన్యం పక్కదారి

హైదరాబాద్: తెలంగాణ(TG) వ్యాప్తంగా రైస్ మిల్లర్లు(Rice millers) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్)ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా నల్లబజారుకు తరలిస్తుండటంతో, ప్రభుత్వం అక్రమ దందాను కట్టడి చేసేందుకు విజిలెన్స్ తనిఖీల తీవ్రతను పెంచింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆర్సీపురం అధికారులు పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలోని విజయదుర్గ ఆగ్రోస్ ఇండస్ట్రీలో ఆదివారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 2024-25 రబీ సీజన్‌కు చెందిన రూ.1.28 కోట్ల విలువగల ధాన్యాన్ని రైస్ మిల్లర్ చీకటిబజారుకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. … Continue reading Telugu News: TG: రూ.1.30 కోట్ల సిఎంఆర్ ధాన్యం పక్కదారి