TG: సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (TG) అమెరికా పర్యటనలో ఉండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో(Bhatti Vikramarka) మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నిన్న రాత్రి సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాకూడదా అని ఆయన ప్రశ్నించారు. Read Also: Child laborers: ‘సంక్షేమా’నికి దూరంగా గ్రామీణ పేదలు ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం … Continue reading TG: సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?