TG: నూతన సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో (TG) మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం (Alcohol) అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆరు రోజుల్లో మొత్తం రూ.1,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో రూ.520 కోట్ల … Continue reading TG: నూతన సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు