Latest News: TG: రామగుండం థర్మల్ మూసివేత

హైదరాబాద్ : దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు(TG) సేవలందించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ మూసివేశారు. రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ను అధికారులు పూర్తిగా మూసివేశారు. 1971 అక్టోబర్లో యుఎస్ఎఐడి సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్గా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్గా చరిత్రలో నిలిచిపోయింది. Read also: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్లాంట్ జీవితకాలం ముగింపు ఈ ప్లాంట్(TG) మొత్తం 18743.4 మిలియన్ … Continue reading Latest News: TG: రామగుండం థర్మల్ మూసివేత