TG: ప్రజా సేవే మా లక్ష్యం: మంత్రి సీతక్క సందేశం

TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు తమ కర్తవ్యాలను ప్రజల శ్రేయస్సు కోసం అంకితం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రైతువేదికలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన కొత్తగూడ, గంగారం మండలాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి సమర్ధంగా పనిచేయాలని మంత్రి స్పష్టంగా చెప్పారు. Read also: TG: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు Public … Continue reading TG: ప్రజా సేవే మా లక్ష్యం: మంత్రి సీతక్క సందేశం