TG: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత

హైదరాబాద్(ఉప్పల్) : (TG) రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.62 కోట్ల వ్యయంతో చేబడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుతోపాటు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నగర మేయర్ … Continue reading TG: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత