TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

తెలంగాణ ఫోన్(TG Politics) ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంటోంది. ఈ కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు త్వరలో SIT నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. Read Also: Prabhakar Rao: ‘ఫోన్ ట్యాపింగ్’ మళ్లీ మొదటికి! గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ(TG Politics) ప్రత్యర్థులు, … Continue reading TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?