TG Politics: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లపై రాజకీయ మౌనం

తెలంగాణలో(TG Politics) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాయి. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు కూడా తీసుకొచ్చినా, అది ఇంకా కేంద్ర అనుమతుల కోసం పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో అయినా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో స్పష్టం చేశాయి. Read Also: RBI: తెలంగాణ భారీగా పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న పిల్లలు మున్సిపల్ ఎన్నికల్లో మారిన దృక్పథం … Continue reading TG Politics: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లపై రాజకీయ మౌనం