TG Politics: కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సుమారు 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణి సాగు జరిగిందని కేంద్ర ప్రభుత్వ(TG Politics) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఆర్థిక సర్వేలో బీఆర్ఎస్ పాలనపై సానుకూల వ్యాఖ్యలు నమోదయ్యాయని పేర్కొన్నారు. Read Also:Phone Tapping Case : కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్ సాగునీటి ప్రాజెక్టులతో ఆయకట్టు విస్తరణ … Continue reading TG Politics: కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు