TG Politics: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

తెలంగాణ(TG Politics) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు(T. Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాదనలో ఓడిపోయినప్పుడు, నిజాలను ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు వ్యక్తిగత దూషణలకే పాల్పడతారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి అనుగుణమైన ప్రవర్తన కాదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం … Continue reading TG Politics: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం