News Telugu: TG: మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు: మంత్రి పొన్నం

TG: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మహిళలకు స్వయంగా బొట్టు పెట్టి చీరలు అందించారు. మంత్రి పేర్కొన్నట్లు, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం, అందుకు అనేక వ్యాపార అవకాశాలు, వడ్డీ రహిత రుణాలు అందించడం కొనసాగుతుంది. Read also: … Continue reading News Telugu: TG: మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు: మంత్రి పొన్నం