Telugu News: TG Panchayat Elections: ఎన్నికల్లో సాఫ్ట్‌వేర్ ఎంట్రప్రెన్యూర్‌ రంగ ప్రవేశం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల( TG Panchayat Elections) వేడి మొదలైంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14, 17 తేదీలలో రెండో, మూడో విడతలు పూర్తవడంతో అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల పోటీ విభిన్నంగా మారింది. ఉన్నత విద్యావంతులు, విదేశాల్లో పనిచేసిన వారు, సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానులు కూడా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవికి పోటీకి ముందుకువస్తున్నారు. Read Also: … Continue reading Telugu News: TG Panchayat Elections: ఎన్నికల్లో సాఫ్ట్‌వేర్ ఎంట్రప్రెన్యూర్‌ రంగ ప్రవేశం