Telugu News: TG: పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

తెలంగాణ( TG) గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలతో రాజకీయ సందడి నెలకొంది. చాలా కాలం తర్వాత పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఉప్పొంగింది. మూడు దశలుగా నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా, ఈ నెల 17న మూడో దశతో కొత్త పాలకవర్గాలు గ్రామాలకు రానున్నాయి. ఆదివారం జరిగిన( TG) రెండో దశ పోలింగ్‌లో ఓటర్లు, ముఖ్యంగా యువత, ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ దశలో అనేక చోట్ల ఒక్క ఓటుతో ఫలితం తేలడం … Continue reading Telugu News: TG: పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు