Latest News: TG Paddy: ‘తెలంగాణ’ వరి కొనుగోళ్లలో టాప్‌లో

తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్‌లో వరి(TG Paddy) సేకరణలో దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేస్తున్నదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 41.6 లక్షల టన్నుల వరిను కొనుగోలు చేశారు. రైతులకు చెల్లింపులు కూడా వేగంగా జరిగి, 48 గంటల వ్యవధిలోనే ₹7,887 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. Read also: AIDS : 2030 నాటికి ఎయిడ్స్ కేసులు లేని ఏపీ గా మారుస్తాం – … Continue reading Latest News: TG Paddy: ‘తెలంగాణ’ వరి కొనుగోళ్లలో టాప్‌లో