Telugu News: TG: ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి నియామకం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి(Sudarshan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) క్యాబినెట్ హోదా కల్పించారు. ఆయనను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. Read Also: Sesame Seeds : నువ్వులు శ‌రీరానికి చేసే మేలు ఎంతో తెలుసా.. సుదర్శన్ రెడ్డికి ‘6 గ్యారెంటీ’ల బాధ్యత ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డికి కీలక బాధ్యతలను … Continue reading Telugu News: TG: ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి నియామకం