Latest News: TG North East: ఈశాన్యంతో తెలంగాణ కొత్త అధ్యాయం

హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన ‘తెలంగాణ–నార్త్ ఈస్ట్( TG North East) కనెక్ట్’ కార్యక్రమం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య సహకారానికి కొత్త దారులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న సహకారం మరింతగా పెరగాలన్న లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో సహకారం పెరగడానికి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. … Continue reading Latest News: TG North East: ఈశాన్యంతో తెలంగాణ కొత్త అధ్యాయం