TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం
TG Municipality Election: జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ పార్టీలకు 16 చొప్పున ఓట్లు రావడంతో డ్రా వేశారు. అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. రసాభాస మధ్య లక్కీ డ్రా తీయగా ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణిని అదృష్టం వరించింది. జనగామలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఎక్స్అఫీషియోతో కలుపుకుంటే మేజిక్ ఫిగర్ 17 ఉండగా, రెండు పార్టీలకు 16 మంది సభ్యుల చొప్పున మద్దతు … Continue reading TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed