TG Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్
TG Municipal Elections: తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. కాగా ఇబ్రహీంపట్నం మున్సిపలిటీలోని 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో అనూహ్యంగా కౌన్సిలర్ యాదగిరి బీఆర్ఎస్ క్యాంపులో … Continue reading TG Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed