TG Municipal elections: ఎన్నికల నిర్వహణకు తగు సూచనలు

(TG Municipal elections) మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. గత పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు. Read Also: Medak District: పాఠశాలల ముందు సంక్రాంతి ముగ్గుల పోటీలు…. ఈ సందర్భంగా … Continue reading TG Municipal elections: ఎన్నికల నిర్వహణకు తగు సూచనలు