Telugu News: TG Minister: మైనార్టీల సంక్షేమం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి(TG Minister) మహమ్మద్ అజారుద్దీన్(Azharuddin) ఈరోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులు, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం(Welfare of minorities) మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. Read Also: Supreme court: స్పీకర్‌పై కేటీఆర్ ధిక్కార పిటిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా … Continue reading Telugu News: TG Minister: మైనార్టీల సంక్షేమం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్