Telugu News: TG: నేడు గాంధీభవన్లో రేవంత్, మీనాక్షి సమక్షంలో కొత్త, పాత డిసిసిలతో సమావేశం

తెలంగాణ (TG) పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని క్షేత్రస్థాయి నాయకుల్లో పండగ వాతావరణం నెలకొన్నప్పటికి, ఓవైపు ప్రభుత్వవ్యతిరేకత, మరోవైపు ఇటీవల నియామకమైన డిసిసి (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల పట్ల అక్కడక్కడ వెల్లువెత్తుతున్న అసంతృప్తి అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామీణ నాయకులు ఎక్కడ తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిష్టానం క్షేత్రస్థాయి పరిస్థితితులకు భిన్నంగా డిసిసిలను ఎంపిక చేశారని, పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలకు … Continue reading Telugu News: TG: నేడు గాంధీభవన్లో రేవంత్, మీనాక్షి సమక్షంలో కొత్త, పాత డిసిసిలతో సమావేశం